కుబేరా సినిమాలో ధనుష్ పాత్రపూ క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్. ఈమూవీ నుంచి ధనుష్ స్పెషల్ పోస్టర్ ను కుబేరా టీమ్ రిలీజ్ చేశారు.
16
కుబేరాలో ధనుష్ 'దేవా'గా
ధనుష్ నటిస్తున్న 'కుబేరా' సినిమా కొత్త పోస్టర్ విడుదల. 'దేవా'గా ధనుష్ కనిపించనున్నారు. 23 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఈ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు.
26
కుబేరా దేవా లుక్ రివీల్
ధనుష్, నాగార్జున నటిస్తున్న 'కుబేరా' సినిమా కొత్త పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో 'దేవా'గా ధనుష్ కనిపించనున్నారు.
36
కుబేరా కొత్త పోస్టర్
ధనుష్ 23 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు. ధనుష్ సముద్ర తీరంలో నడుస్తున్నట్టుగా ఇందులో చూపించారు.
23 ఏళ్ల సినీ ప్రయాణంలో ధనుష్ ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. సినిమాల పట్ల ఆయన అంకితభావం ప్రశంసనీయం. కుబేరా సినిమాలో ధనుష్ దేవాగా కనిపించనున్నారు. జూన్ 20న ఈసినిమా రిలీజ్ కాబోతోంది.
56
కుబేరా కొత్త పోస్టర్
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఆసినిమాను నిర్మిస్తుండగా.. ఈ మూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక కూడా నటిస్తున్నారు.
66
నాగార్జున, రష్మిక
నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతుండగా.. హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం మధ్యతరగతి అమ్మాయిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ సంగీతం అందించారు.