ఇటీవల ‘ది వారియర్’,‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రాలతో యంగ్ బ్యూటీ అలరించిన విషయాలు తెలిసిందే. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బేబమ్మ పెర్ఫామెన్స్ మాత్రం మెప్పించేలా ఉంది. గ్లామర్, నటన పరంగానే కాకుండా స్టార్ హీరోలకు ధీటుగా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. కృతి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ కు సిద్ధం అవుతుండగా.. అటు తమిళ స్టార్ హీరో ‘సూర్య 44’ (Suriya 44) చిత్రంలో నటిస్తోంది.