Kriti Sanon photos: బ్లాక్ శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 03, 2022, 05:10 PM IST

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

PREV
16
Kriti Sanon photos:  బ్లాక్ శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. 

 

26

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

 

36

ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. 

 

46

తాజాగా కృతి సనన్ బ్లాక్ శారీలో మెరిసింది. సమ్మోహన పరిచేలా ఉన్న ఆమె సోయగం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని ఉడికిస్తోంది ఈ నార్త్ బ్యూటీ. కృతి సనన్ చీరకట్టు అందాలు మాటల్లో వర్ణించలేం.. చూసి తీరాల్సిందే. 

 

56

ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం అనే చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

66

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. కృతి సనన్ కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. 

 

Read more Photos on
click me!

Recommended Stories