అంతే కాదు కృతిసనన్ స్కూల్ గేట్ ముందు హ్యాపీ మూడ్‌లో దిగిన ఫోటో ను షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వన్ నేనొక్కడినే సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ కృతిసనన్ . నాగచైతన్యతో దోచెయ్ సినిమా చేసిన కృతీ.. ఆతరువాత తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది.