ఇటీవల కృతి సనన్.. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ తో కలసి క్రూ అనే లేడి మల్టీస్టారర్ చిత్రంలో నటించింది. కరీనా కపూర్,టబు, కృతి సనన్ ముగ్గురూ కలిసి నటించడంతో గ్లామర్ యాడ్ అయింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కృతి సనన్ క్రేజీ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఎప్పటిలాగే గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గ్లామర్ ఘాటు పెంచి కృతి సనన్ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.