చీరలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. ఇంత హాట్ గానా.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఈవెంట్‌లో రచ్చ

Published : Sep 14, 2022, 12:04 AM ISTUpdated : Sep 14, 2022, 12:07 AM IST

బేబమ్మ కృతి శెట్టి బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో రచ్చ చేస్తుంది. జయాపజయాలకు అతీతంగా ఆమె క్యూట్‌ అందాలతో మతిపోగొడుతుంది. తాజాగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఈవెంట్‌లో చీరలో రచ్చ చేసింది. 

PREV
17
చీరలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. ఇంత హాట్ గానా.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఈవెంట్‌లో రచ్చ

కృతి శెట్టి తాజాగా చీరలో కనువిందు చేస్తుంది. నిండైన శారీ కట్టి క్యూట్‌ అందాలతో మతిపోగొడుతుంది కృతి. ప్రస్తుతం ఆమె గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె అందాలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో హీటు పెంచుతున్నాయి. 

27

కృతి శెట్టి తాజాగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంది. సుధీర్‌బాబు హీరోగా, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ నెల 16న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు.

37

ఇందులో కృతి శెట్టి పాల్గొని ఆకట్టుకుంది. గ్లామర్‌తో కనువిందు చేసింది. క్యూట్‌ అందాలు చీర కట్టడంతో హాట్‌గా మారిపోవడం విశేషం. దీంతో ప్రస్తుతం కృతి శెట్టి నయా ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అంతేకాదు ఈవెంట్‌కే కృతి శెట్టి హైలైట్‌గా నిలవడం విశేషం. 
 

47

ఇటీవల `బంగార్రాజు`, `ది వారియర్‌`, `మాచెర్ల నియోజకవర్గం` చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి నటిస్తుంది. వరుసగా సినిమాలన్నీ పరాజయం చెందాయి.
 

57

దీంతో ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమా సక్సెస్‌ అయితే కృతి కెరీర్‌ మరింత జోరందుకుంటుందని చెప్పొచ్చు. లేదంటూ మళ్లీ స్ట్రగులింగ్‌లో పడే ఛాన్స్ ఉంది. 

67

ఇక `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కృతి శెట్టి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

77

ఇక `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కృతి శెట్టి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories