సిమ్లా ఆపిల్ ఛార్మి కౌర్ (Charmi Kaur)16 ఏళ్లకే హీరోయిన్ గా మారారు. 2002లో విడుదలై 'నీతోడు కావాలి'తో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. నీతోడు కావాలి సినిమా విడుదలయ్యే నాటికి ఛార్మి వయసు కేవలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ పక్కన చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా విరామం తీసుకొని, నిర్మాతగా కొనసాగుతున్నారు.