తన భార్య దివంగత శ్రీదేవి కి సంబంధించిన ఓ మధుర జ్ణాపకాన్ని పంచుకున్నారు బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్. 2012 లో దుర్గు గుడిలో పూజ సందర్భంగతా తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో శ్రీదేవి చక్కగా చీరకట్టులో కనిపించింది. వెనుక వీపు మీద బోనీ అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది. చిరునవ్వులు చిందిస్తూ శ్రీదేవి దేవతలా ఆమె మెరిసిపోతోంది. ఈ ఫోటోను ఇన్ స్టాలో పంచుకున్నారు బోనీ కపూర్.