బ్లాక్‌ డ్రెస్‌లో కిల్లింగ్‌ పోజులతో కృతి శెట్టి కవ్వింత.. చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ బేబమ్మ రచ్చ..

Published : Nov 01, 2022, 07:00 AM ISTUpdated : Nov 01, 2022, 08:52 AM IST

కృతి శెట్టి క్యూట్‌ బ్యూటీ నుంచి హాట్‌ బ్యూటీగా టర్న్ తీసుకుంటుంది. ఆమె ఇటీవల వరుస ఫోటో షూట్లు తనలోని హాట్‌ యాంగిల్‌ని బయటపెడుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.  

PREV
18
బ్లాక్‌ డ్రెస్‌లో కిల్లింగ్‌ పోజులతో కృతి శెట్టి కవ్వింత.. చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ బేబమ్మ రచ్చ..

`ఉప్పెన` భామ కృతి శెట్టి (Krithi Shetty) తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. బ్లాక్‌ డ్రెస్‌లో ఆమె మరింత అందంగా మారిపోగా, కిల్లింగ్‌ పోజులతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. చేతులు పైకెత్తి నడుము సోయగాలు చూపిస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది కృతి శెట్టి. 
 

28

టాలీవుడ్‌ బేబమ్మగా పాపులర్‌ అయిన కృతి శెట్టి తెలుగు ఆడియెన్స్ క్రష్‌గా మారిన విషయం తెలిసిందే. అందాల విషయంలో అంతకు మించిన క్రష్‌గా మారబోతుంది. తొలుత క్యూట్‌ అందాలతో ఆకట్టుకున్న ఈ భామ తనలోని హాట్‌ యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్లతో కైపెక్కిస్తుంది. 
 

38

ఇప్పుడు బ్లాక్‌ డ్రెస్‌లో ఆమె తన ఘాటెక్కే అందాలను ఆవిష్కరించింది. అయితే ఆమె లుక్స్ మాత్రం కిల్లర్‌ లేడీని తలపిస్తున్నాయి. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తూ సోషల్‌ తన లేటేస్ట్ ఫోటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. 

48

చూడ్డానికి కృతి శెట్టి ఫోటోలు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట పాడుకునేలా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మత్తెక్కించే పోజులతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ. అందుకే కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అవుతుంది బేబమ్మ. తన నయా అందాలతో కనువిందు చేస్తుంది. 
 

58
Krithi Shetty

కృతి శెట్టి ఇప్పటికే ఆరేడు సినిమాల్లో నటించింది. కానీ తెలుగు ఆడియెన్స్ మదిలో మాత్రం బేబమ్మగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. `ఉప్పెన` తర్వాత `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ మొదటి సినిమా అంతటి విజయాన్ని సాధించలేకపోయాయి. 

68

ఈ మూడు సినిమాలతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత నటించిన `ది వారియర్స్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచర్ల నియోజకవర్గం` వంటి చిత్రాలు బోల్తా కొట్టాయి. ఇందులో కృతి కేవలం గ్లామర్‌ డాల్‌గానే కనిపించింది. అలా వచ్చి ఇలా పోయే పాత్రల్లోనే మెరిసింది. 

 

78

చాలా వరకు కెరీర్‌ బిగినింగ్‌లో అందరు హీరోయిన్లు చేసే మిస్టేకే కృతి చేసింది. అంటే వారికి మరో ఛాయిస్‌ కూడా ఉండదని చెప్పొచ్చు. ఒక్కసారిగా వచ్చిన క్రేజ్‌, ఇమేజ్‌లో కొట్టుకుపోతుంటారు. ఉక్కిరి బిక్కిరవుతుంటారు. ఈ క్రమంలో వారు సరైన స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోలేకపోతుంటారు. ఎంత ఫాస్ట్ గా ఎదిగారో, అంతే వేగంగా పడిపోతుంటారు. కృతి విషయంలో ఆల్మోస్ట్ అదే జరిగింది. 
 

88
Krithi shetty

కానీ సమయం మించిపోలేదు. ఇకపై ఆమె చేసే సినిమాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే మున్ముందు విజయాల బాటలో నటిగా మరో స్థాయికి చేరుకోవచ్చని చెప్పొచ్చు. మరి కృతి పంథా ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతం నాగచైతన్యతో ఈ భామ విక్రమ్‌ ప్రభు రూపొందించే బైలింగ్వల్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఓ మలయాళ మూవీకి కూడా సైన్‌ చేసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories