చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... కీర్తి సురేష్ నుండి ఈ రేంజ్ గ్లామర్ షో ఊహించనిదే!

Published : Oct 31, 2022, 10:29 PM IST

కీర్తి పాప సైతం గ్లామర్ షోలో బౌండరీలు చెరిపేస్తుంది. ట్రెండ్ కి తగ్గట్లు తనను తాను మార్చుకుంటుంది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కలిగిన కీర్తి ఈ తరహాలో రెచ్చిపోవడం ఊహించనిదే.   

PREV
16
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప... కీర్తి సురేష్ నుండి ఈ రేంజ్ గ్లామర్ షో ఊహించనిదే!
Keerthy Suresh

తాజాగా కీర్తి షార్ట్ ఫ్రాక్ లో కీర్తి థైస్ షోతో రచ్చ చేశారు. చాలీ చాలని గౌనులో కీర్తి సూపర్ హాట్ గా ఉన్నారు. పార్టీలో పాల్గొన్న కీర్తి ఇలా అందాల ప్రదర్శన చేశారు. నిండైన బట్టల్లో కనిపించే కీర్తి ఈ సరికొత్త లుక్ ఆసక్తి కలిగిస్తుంది. 
 

26
Keerthy Suresh

ఇక కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె గత రిలీజ్ సర్కారు వారి పాట మంచి విజయం నమోదు చేసింది. కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ కి జంటగా నటించిన కీర్తి గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సర్కారు వారి పాట మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేయడం విశేషం. 
 

36
Keerthy Suresh


ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 
 

46
Keerthy Suresh


భోళా శంకర్ తో పాటు తెలుగులో దసరా మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తుండగా వెన్నెల అనే డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. నాని సైతం దసరా మూవీలో ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. దసరా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. 
 

56
keerthy suresh


అలాగే తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు. 

66
keerthy suresh

తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు. కీర్తి తల్లిగారైన మేనక 80లలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలారు. ముఖ్యంగా మలయాళంలో ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. దర్శకుడు సురేష్ ని మేనక ప్రేమ వివాహం చేసుకున్నారు. 

click me!

Recommended Stories