అందంతో మురిపిస్తున్న బేబమ్మ.. నెమలి నాట్యం చేస్తున్నట్లు నడుము సొగసు చూపిస్తూ..

First Published Oct 27, 2022, 10:10 PM IST

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది.

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కృతి శెట్టి ఉప్పెన తరహా విజయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 

తాజాగా కృతి శెట్టి కలర్ ఫుల్ డ్రెస్ లో అదరగొట్టింది. అమాయకంగా చూస్తూ కళ్ళు చెదిరేలా ఫోజులు ఇచ్చింది. నెమలి నాట్యం చేస్తున్నట్లుగా నడుము సొగసుతో కుర్రాళ్ళని గిలిగింతలు పెడుతోంది. 

కృతి శెట్టి ఈ రేంజ్ లో అందాలు అరబోయడంతో చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్ని యాంగిల్స్ తో తన పరువాలని కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా చూపిస్తోంది. ఆమె కళ్ళే ఒక మిస్టరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అమాయకంగా చూస్తూ కృతి అగ్గి రాజేస్తోంది అనే చెప్పాలి. 

ఇటీవల కృతి శెట్టికి ఎక్కువగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కృతి శెట్టి మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. 

click me!