పింక్‌ డ్రెస్‌ లో నడుమందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బేబమ్మ.. హాట్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న కృతి శెట్టి

Published : Aug 25, 2022, 06:12 AM ISTUpdated : Aug 25, 2022, 07:59 AM IST

టాలీవుడ్‌ బేబమ్మ కృతి శెట్టి నెమ్మదిగా అందాలకు తెరలేపుతుంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్ల దారిలోకి వస్తుంది. తనని తాను అందాల ఆరబోతలో సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

PREV
17
 పింక్‌ డ్రెస్‌ లో నడుమందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బేబమ్మ.. హాట్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న  కృతి శెట్టి

కృతిశెట్టి (Krithi Shetty) క్యూట్‌ అందాలతో టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ తనలోని హాట్‌ అందాలకు పని చెప్పింది. హీటు పెంచేలా హాట్‌ పోజులిస్తూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కృతి నయా ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

27

`ఉప్పెన` బ్యూటీ కృతి ప్రస్తుతం పంచుకున్న ఫోటోల్లో యమ హాట్‌గా (Krithi Shetty Hot Photos) ఉండటం విశేషం. పింక్‌ కలర్‌ డ్రెస్‌లో నడుమందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. కసిగా కవ్విస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కృతి లోని ఘాటుకి నెటిజన్లు విలవిలలాడుతున్నారు. బేబమ్మా అందాలకు ముగ్దులవుతున్నారు. 

37

పింక్‌ అందాలతో చంపేస్తానంటోంది కృతిశెట్టి. కుర్రాళ్లు సైతం పింక్‌ అందాలతో కిల్ చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి హాట్‌ అందాలకు పింక్‌ డ్రెస్‌ తోడు కావడంతో మైమరిపోతున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

47

`ఉప్పెన` సినిమా నుంచి వరుస విజయాలు అందుకున్న కృతి శెట్టి పాపులర్‌ హీరోయిన్‌ అయిపోయింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌  హిట్స్ ని  తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా, గోల్డెన్‌ లెగ్‌గా పేరుతెచ్చుకుంది. 

57

కానీ ఇటీవల ఆమె సినిమాలు బెడిసి కొట్టాయి. `ది వారియర్‌`, `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఎంతగా  పాపులారిటీని పొందిందో, అంతగా విమర్శలు ఎదుర్కొంటుంది కృతి  శెట్టి. ఆమె పని అయిపోయిందా? అని, మూనాళ్ల ముచ్చటేనా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 

67

అయితే ఈవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది కృతి. సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య తో మరోసారి  వెంకట్‌ ప్రభు సినిమాలో నటిస్తుంది. అలాగే ఓ తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది. 
 

77

ఇవన్నీ  గతంలో ఒప్పుకున్న సినిమాలే. కొత్త సినిమాలకు సంబంధించిన టాక్స్ వినిపించడం లేదు. దీంతో గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతున్నట్టుంది కృతి. అందుకే వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లకి అందాల విందుని వడ్డిస్తుంది. లేటెస్ట్ ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories