మోకాళ్లపైకున్న టైట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో మత్తు జల్లుతున్న బేబమ్మ.. థైస్‌ చూపిస్తూ కృతి శెట్టి విరహ వేదన..

Published : Mar 08, 2023, 08:16 PM IST

బేబమ్మగా టాలీవుడ్‌ ఆడియెన్స్ ని అలరించింది. ప్రేక్షకుల దృష్టిలో అలానే ముద్ర వేసుకుంది. వరుస సినిమాలతో రాణించిన ఈ భామ జోరు ఇప్పుడు తగ్గిపోయింది. అందాల డోస్‌ పెంచుతుంది.   

PREV
15
మోకాళ్లపైకున్న టైట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో మత్తు జల్లుతున్న బేబమ్మ.. థైస్‌ చూపిస్తూ కృతి శెట్టి విరహ వేదన..

టాలీవుడ్‌లోకి ఓ సునామీలా దూసుకొచ్చిన కృతి శెట్టి(Krithi Shetty) నెమ్మదిగా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది ఆకట్టుకుంటుంది. మేకర్స్ ని ఆకర్షించే మంత్రం జపిస్తుంది. కుర్రాళ్లని బుట్టలో వేసుకునే పనిలో పడింది. తాజాగా ఈ అందాల భామ బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ లో మెరిసింది. బిగువైన తన వొంపు సొంపులను ఆవిష్కరించింది. 

25

బ్లాక్‌ టైట్‌ డ్రెస్‌లో తన వయ్యారాలు ఒలకబోసింది. కుర్రాళ్లని మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. విరహంతో కూడిన పోజులిచ్చింది. మరోవైపు నడుముని వయ్యారంగా వొంచుతూ కవ్విస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో మత్తెక్కిస్తుంది. మొత్తంగా ఈ హాట్‌ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. కుర్రాళ్లకి మహిళా దినోత్సవ స్పెషల్‌ని పంచుకుంది. 
 

35

ఈ సందర్భంగా ఈ బ్లాక్‌ డ్రెస్‌పై ఓ పోస్ట్ పెట్టింది కృతి శెట్టి. ఈ చిన్ని బ్లాక్‌ డ్రెస్‌ ఎప్పుడూ స్టయిల్‌ కాకుండా ఉండవు` అని పేర్కొంది. ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ, బ్లాక్‌ లో సూపర్‌ హాట్‌ అని, బ్లాక్‌లో మైండ్‌ బ్లాక్‌ అని, టైట్‌ డ్రెస్‌లో అసలైన కొలతలు చూపిస్తుందంటూ, టెంప్ట్ చేయడంలో ఇది మరో రకం అని నానా రకాలుగా కామెంట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

45

కృతి శెట్టి జోరు ఇప్పుడు తగ్గింది. `ఉప్పెన` చిత్రంతో ఉవ్వెత్తున ఎగిసి పడింది కృతి. ఆమెకి భారీగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్లకి సైతం షాకిచ్చింది. అందరిని ఛాన్స్ లను తాను కొల్లగొట్టింది. యంగ్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. దీంతో యంగ్‌ హీరోలందరితోనూ ఏడాదిలోనే ఓ రౌండ్‌ ఏసుకుంది. నాని, నాగచైతన్య, నితిన్‌, రామ్‌, సుధీర్‌బాబులతో సినిమాలు చేసింది. ఇప్పుడు నాగచైతన్యని రిపీట్‌ చేస్తూ `కస్టడీ`లో నటిస్తుంది. 
 

55

అయితే `ఉప్పెన` తర్వాత కృతి నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఆ క్రేజ్‌ ఒక్కసారిగా పడిపోయింది. అవకాశాలు కూడాతగ్గిపోయాయి. ఒకటి రెండు తప్పా ఆ జోరు కనిపించడం లేదు. ఎంత ఫాస్ట్ గా లేచిందో, అంతే ఫాస్ట్ గా పడిపోయినంత పనైంది కృతి విషయంలో. ఇప్పుడిప్పుడే వాస్తవ జీవితంలోకి వచ్చి సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుందీ ఈ బ్యూటీ. నెమ్మదిగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. మరి తిరిగి జోరందుకుంటుందా? లేదా? ఒడిదుడుకులను ఎదుర్కొంటుందా? అనేది చూడాలి. అయితే అవకాశాలను రాబట్టుకునే విషయంలో నెమ్మదిగా హాట్‌ డోస్‌ పెంచడం విశేషం. గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ అటూ సోషల్‌ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో హైలైట్ గా నిలుస్తుంది కృతి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories