ఓ పక్క చీర జారిపోతున్నా బొంగరంలా తిరుగుతూ అన్నీ చూపించేసింది... ఆఫర్స్ కోసం తెగిస్తున్న అనుపమ!

Published : Mar 08, 2023, 06:06 PM IST

హోమ్లీ బ్యూటీ అనుపమ కూడా అందాల ప్రదర్శన చేస్తుంది. క్యూట్ హీరోయిన్ ఇమేజ్ బ్రేక్ చేస్తూ హాట్ హీరోయిన్ గా తయారైంది.   

PREV
110
ఓ పక్క చీర జారిపోతున్నా బొంగరంలా తిరుగుతూ అన్నీ చూపించేసింది... ఆఫర్స్ కోసం తెగిస్తున్న అనుపమ!
Anupama Parameswaran


మడిగట్టుకు కూర్చుంటే అవకాశాలు రావు. పరిస్థితులతో పాటు మారాల్సిందే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ బ్రేక్ చేస్తూ హాట్ ఫోటో షూట్స్ తో కాకపుట్టిస్తున్నారు. 
 

210
Anupama Parameswaran

తాజాగా అనుపమ చీర, డీప్ నెక్ జాకెట్ ధరించి రచ్చ చేసింది. చీర జారిపోతున్నట్లు ఫోజులిచ్చింది. 360 కోణంలో బొంగరంలా తిరుగుతూ అందాలన్నీ ఒక్కొక్కరిగా చూపించేసింది. అనుపమ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.  
 

310
Anupama Parameswaran

ఇక అనుపమ కెరీర్ పరిశీలిస్తే.. కార్తికేయ 2 తో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ముగుస్తుందన్న దశలో ఇంత భారీ హిట్ పడటం నిజంగా గొప్ప విషయం. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. 
 

410
Anupama Parameswaran

 హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం. పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు . 

510
Anupama Parameswaran


 అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం. 

610
Anupama Parameswaran

డీజే టిల్లు సీక్వెల్ హీరోయిన్ గా అనుపమ ఎంపికయ్యారు. డీజే స్క్వేర్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. డీజే టిల్లుతో అదరగొట్టిన సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్ లో మరింత ఎంటర్టైన్ చేయడం ఖాయం. ఈ మూవీ నుండి అనుపమ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. 
 

710
Anupama Parameswaran

కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతం ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు.  
 

810
Anupama Parameswaran

ఇక  సోషల్ మీడియాలో అనుపమ గ్లామర్ షో  హద్దులు దాటేస్తుంది. అందరిలానే తాను కూడా హాట్ ఫోటో షూట్స్ చేయడానికి వెనకాడటం లేదు.  అనుపమ గ్లామరస్ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. 

910
Anupama Parameswaran


 రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ రెచ్చిపోయి నటించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా పాల్గొన్నారు. అనుపమ అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని ప్రేక్షకులు ప్రముఖంగా చెప్పుకున్నారు. 
 

1010
Anupama Parameswaran

హోమ్లీ బ్యూటీ అనుపమ కూడా అందాల ప్రదర్శన చేస్తుంది. క్యూట్ హీరోయిన్ ఇమేజ్ బ్రేక్ చేస్తూ హాట్ హీరోయిన్ గా తయారైంది.

Read more Photos on
click me!

Recommended Stories