మత్య్స కన్య నేలమీదికొచ్చిందా.. రంగులన్నీ ఒంటికి అద్దుకుని అసలు కొలతలు చూపిస్తున్న కృతి శెట్టి.. చూస్తే చెమటలే

First Published Nov 24, 2023, 7:40 PM IST

టాలీవుడ్‌ బేబమ్మ కృతి శెట్టి `ఉప్పెన` సినిమాతో స్టార్‌ అయిపోయింది. కానీ ఆ క్రేజ్‌ని నిలుపుకోవడంలో విఫలమయ్యింది. అనేక స్ట్రగుల్స్ అనంతరం రియలైజ్‌ అయ్యింది. తన బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. 
 

హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రంతోనే హాట్‌ సెన్సేషన్‌ అయ్యింది కృతి శెట్టి. `ఉప్పెన` చిత్రంతో ఆమె టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుని స్టార్‌ స్టేటస్‌ని పొందింది. ఇంకా చెప్పాలంటే ఓవర్‌నైట్‌లో స్టార్ అయ్యింది కృతి శెట్టి. 
 

మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్‌ని ఆమె మెయింటేన్‌ చేయలేకపోయింది. ఆ తర్వాత కృతి నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. హిట్‌తో, క్రేజ్‌తో వచ్చిన ఓవర్‌ ఫ్లోలో ఆమె కథ, పాత్రలు ఆలోచించకుండా సినిమాలు చేసింది. కానీ అవన్నీ బోల్తా కొట్టాయి. దీంతో కృతి పరిస్థితి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా మారింది. 
 

Latest Videos


అయితే తన తప్పు ఇప్పుడిప్పుడే తెలుసుకుంది. తప్పుని దిద్దుకునే చర్యలు చేపట్టింది. ఇకపై ఆమె కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న సినిమాలు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తుంది. అయితే ఈ క్రమంలో జరగాల్సిన నష్టం జరిగింది. ఆమెకి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. 
 

దీంతో అందాల విందుకి తెరలేపింది కృతి శెట్టి. తన బౌండరీలన్నీ బ్రేక్‌ చేస్తుంది. హద్దులు చెరిపేస్తూ స్కిన్‌ షో చేస్తుంది. అందులో భాగంగా అదిరిపోయే ఫోటో షూట్లు ఇస్తుంది. ఘాటు రేపే పోజులతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా ఆమె అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. 
 

కృతి శెట్టి తాజాగా మత్యకన్యలా మారిపోయింది. సముద్రంలో ఉండాల్సిన సొరచేప నేలపైకి వచ్చిందా అనేట్టుగా ఆమె పోజులుండటం విశేషం. అంతేకాదు ఒంటికి రంగులు అద్దుకుని నిలబడ్డట్టుగా, తన నయాగార వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. 

ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నాయి. అదే సమయంలో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది కృతి. కూల్‌గా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. 

ప్రస్తుతం కృతి శెట్టి.. శర్వానంద్‌ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. కన్నడలో మరో సినిమా చేస్తుంది. తెలుగు లో కొత్త సినిమాల విషయంలో మాత్రం కాస్త సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. 
 

click me!