స్టార్ హీరోయిన్ హాసిన్ (Asin) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గజిని’, ‘ఘర్షణ’ వంటి సినిమాలతో ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా చేసింది. ఇక హాసినిని పోలిన మరో హీరోయిన్ అంటే పూర్ణ (Poorna) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జా లైన్, ముక్కు, కళ్లు ఇలా ఒకే పోలికలు కలిగి ఉంటారు.