రోజురోజుకి అందం పెంచుతున్న కృతి శెట్టి, స్టన్నింగ్ పిక్స్ వైరల్.. దురదృష్టం కూడా పెరుగుతోంది అంటూ కామెంట్స్

First Published Jun 8, 2023, 8:12 PM IST

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది.

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. 

వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అసలు పెట్టుకున్న కస్టడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు. 

కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది. గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. తాజాగా కృతి శెట్టి చీరకట్టులో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అవుతుంది. 

ఊరించే పెదవులతో కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా వయ్యారాలు ఒలకబోస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో కృతి శెట్టి షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రోజు రోజుకి కృతి శెట్టి అందం పెరుగుతోంది.. అలాగే దురదృష్టం కూడా పెరుగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఫొటోస్ లో కృతి శెట్టి చూడ ముచ్చటగా యువతని ఊరించే విధంగా ఉంది. ఈ ఫోటోషూట్ లో కృతి శెట్టి పరువాలు ఉప్పెనలా కనిపిస్తున్నాయి. క్యూట్ గా ఉంటూనే నడుము, పెదవులు, ఎద సోయగాలతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

click me!