బేబమ్మ ఇలా బ్యూటీఫుల్ గా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక బేబమ్మ తెలుగులో ‘శర్వా35’, కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, Genie వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అటు మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది.