ముంబైకి చెందిన కృతి శెట్టి తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో అచ్చం తెలుగు అమ్మాయిలాగానే కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ సుందరి, ఇటీవల బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ మూవీల్లో కనిపించి, మరింత మంది అభిమానులకు చేరువైంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ‘కృతి శెట్టి’కి వస్తున్న మూవీ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటోంది.