పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌.. మూడోసారి వెండితెరపై విశ్వరూపం..ఫ్యాన్స్ కి పూనకమే!

Published : Jan 20, 2021, 07:39 PM IST

పెదనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, ప్రభాస్‌ మరోసారి కలిసి నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు వెండితెరపై కనిపించనున్నారు. రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ ని కనువిందు చేయబోతున్నారు. ప్రభాస్‌ తాజా సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన `పరమహంస` అనే పాత్రలో కనిపించనున్నారట. నేడు(బుధవారం) కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. 

PREV
111
పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌.. మూడోసారి వెండితెరపై విశ్వరూపం..ఫ్యాన్స్ కి పూనకమే!
ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `బాహుబలి`తో ఆయన రేంజే మారిపోయింది. అయితే ఆయన ఏ రేంజ్‌ స్టార్ గా ఎదిగినా, ప్రారంభం మాత్రం రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వారసుడిగానే కావడం విశేషం.

211
నేడు కృష్ణంరాజు 81వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో తమ ఫ్యామిలీ సమక్షంలోనే కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్‌ జరిగింది. ఇదిలా ఉంటే ప్రభాస్‌, కృష్ణంరాజు మరోసారి వెండితెరపై విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.

311
ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కృష్ణంరాజే కారణం. ఆయనే దగ్గరుండి ఈ స్ర్కిప్ట్ ని రాధాకృష్ణ కుమార్‌తో రెడీ చేయించారు.

411
ఈ విషయాన్ని కృష్ణంరాజు చాలా సార్లు మీడియాతో వెల్లడించారు. అంతేకాదు ఇందులో తాను కీలక పాత్రలో కూడా కనిపిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకి సంబంధించిన మరో అప్‌డేట్‌ ఇచ్చారు కృష్ణంరాజు.

511
ఇందులో ఆయన పరమహంస అనే పాత్రలో కనిపించనున్నారట. తన పాత్ర ఉన్న కాసేపే అయినా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. తన పాత్రకి సంబంధించిన షూట్‌ దాదాపు పూర్తయ్యిందని, కొన్ని సీన్స్ మిగిలి ఉన్నాయని చెప్పారు. త్వరలోనే అవి పూర్తయితాయని వెల్లడించారు.

611
ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుగుతుందని, ఈ సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని తాజాగా కృష్ణంరాజు వెల్లడించారు. దీంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

711
పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతుంది. బ్యాక్‌డ్రాప్‌ ఎపిసోడ్‌లో కృష్ణంరాజు పాత్ర వస్తుందని తెలుస్తుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

811
యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, కృష్ణంరాజు కూతురు ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రసీదని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కృష్ణంరాజు.

911
ఇదిలా ఉంటే ప్రభాస్‌, కృష్ణంరాజు ముచ్చటగా మూడోసారి వెండితెరపై కనిపించనున్నారు. ఇప్పటికే `బిల్లా` చిత్రంలో, అలాగే `రెబల్‌` చిత్రాల్లో కృష్ణంరాజు పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా కోసం రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

1011
ఇటీవల కాలంలో కృష్ణంరాజు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. `బిల్లా`, `రెబల్‌`, `ఎవడే సుబ్రమణ్యం`, `చండీ`, `రుద్రమదేవి` చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

1111
ప్రభాస్‌ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. గతంలో అమ్మాయిని చూస్తున్నామని చెప్పిన కృష్ణంరాజు `ప్రభాస్ పెళ్లి కోసం అంతా ఎదురుచూస్తున్నారగా.. తాను కూడా అందుకోసం ఎదురుచూస్తున్నానని.. అయినప్పుడు చూద్దామ`ని తాజాగా తెలిపారు. అంటే ఇప్పట్లో ప్రభాస్‌ పెళ్లి లేదని పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories