కోడి రామకృష్ణ మీటింగ్ లో.. హీరో పాత్రని హీరోయిన్ అవమానిస్తూ ఉంటుంది, అనుమానిస్తూ ఉంటుంది. ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు హీరోపై ఆడియన్స్ లో సింపతీ ఉండాలి. ఆడియన్స్ లో సింపతీ కలిగించేలా నటించగలిగేది చిరంజీవి మాత్రమే అని కోడి రామకృష్ణ చెప్పారు. రాఘవతో పాటు అక్కడ ఉన్నవారంతా క్లాప్స్ కొట్టారట.