బ్రా లేకుండా ప్రైవేట్‌ పార్టీలో మహేష్‌ హీరోయిన్‌ బోల్డ్ పోజులు.. బ్రేకప్‌ రూమర్ కి చెక్‌.. అంతలోనే ట్విస్ట్

Published : May 26, 2022, 01:05 PM ISTUpdated : May 26, 2022, 09:35 PM IST

మహేష్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ ఓ ప్రైవేట్‌ పార్టీ కోసం రెచ్చిపోయింది. కరణ్‌ జోహార్‌ బర్త్ డే బాష్‌లో బ్రా లేకుండా పోజులివ్వడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది.   

PREV
19
బ్రా లేకుండా ప్రైవేట్‌ పార్టీలో మహేష్‌ హీరోయిన్‌ బోల్డ్ పోజులు.. బ్రేకప్‌ రూమర్ కి చెక్‌.. అంతలోనే ట్విస్ట్

మహేష్‌తో `భరత్‌ అనేనేను` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసిన కియారా అద్వానీ(Kiara Advani) బుధవారం రాత్రి బాలీవుడ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీలో పాల్గొంది. పుట్టిన రోజు బాష్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. అయితే ఈ పార్టీకి ముందే ఫోటో షూట్‌ చేసింది కియారా అద్వానీ. ఇందులో ఆమె రెచ్చిపోయి హాట్‌ షో చేయడం విశేషం. 

29

ఇందులో కియారా అద్వానీ (Kiara Advani Bold Photos) బ్రా లేకుండా ఫోటో షూట్ చేయడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. వైట్‌ కోట్‌ ధరించి బ్రా లేకుండా టాప్‌ క్లీవేజ్‌ అందాల విందు వడ్డించేసింది కియారా. మహేష్‌ హీరోయిన్‌ ఈ రేంజ్‌లో అందాల ఆరబోయడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నాయి. అంతేకాదు మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ తో కనువిందు చేసింది.
 

39

మొత్తంగా బర్త్ డే కరణ్‌ జోహార్‌ అయితే కియారా అద్వానీ పండగ చేసుకున్నట్టుందంటున్నారు నెటిజన్లు. ఆమె ఇచ్చిన పిచ్చెక్కించే పోజులకు చిత్తైపోతున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. తాజాగా కియారా గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం. 
 

49

ఇదిలా ఉంటే ఈ పార్టీ సందర్భంగా కియారా అద్వానీ ఓ పెద్ద రూమర్‌కి చెక్‌ పెట్టింది. గత కొన్ని రోజులుగా అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బ్రేకప్ రూమర్‌కి ఈ పార్టీతో చెక్‌ పెట్టారు. అయితే అంతలో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కియారా. ఇదే ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతుంది.

59

కియారా అద్వానీ, బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఎక్కడికివెళ్లినా కలిసే వెళ్తున్నారు. కానీ ఇటీవల ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారని, రిలేషన్‌షిప్‌కి దూరంగా ఉంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై కియారా కూడా తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పింది. 

69

అయినా బ్రేకప్‌ రూమర్స్ ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ బ్రేకప్‌ వార్తలకు చెక్‌ పెట్టారు. కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీకి కియారా, సిద్ధార్థ్‌ కలిసే రావడం విశేషం. ఇద్దరు కలిసి ఒకే కారులో వచ్చారు. ఆ పిక్స్ ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. దీంతో ఇద్దరు అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇద్దరి మధ్య రిలేషన్‌ గట్టిగానే ఉందని ఓ నిర్ణయానికి వచ్చేశారు. 

79

కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కియారా. బర్త్ డే బాష్‌ వద్ద ఫోటో షూట్‌లో మాత్రం ఆమె మరో హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి పోజులివ్వడం విశేషం. చాలా వరకు సెలబ్రిటీ కపుల్స్ ఈ పార్టీకి హాజరయ్యారు. సందడి చేశారు. పెళ్లి కాని వాళ్లు మాత్రం సింగిల్‌గానే పోజులిచ్చింది. రకుల్‌ ప్రియుడితో హాజరయ్యింది. కానీ కియారా తన ప్రియుడు సిద్ధార్థ్‌తో కాకుండా వరుణ్‌ ధావన్‌తో ఫోటోలకు పోజులివ్వడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

89

మరోవైపు సిద్ధార్థ్‌ మల్హోత్రా మాత్రం సింగిల్‌గానే పోజులిచ్చారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. సెలబ్రిటీలంతా ఉన్న ఈ ఈవెంట్‌లో ఇద్దరు కలిసి పోజులిస్తే బాగోదని భావించారో ఏమో విడివిడిగా ఫోటోలు దిగడంతో సరికొత్త చర్చకి తెరలేపారు కియారా, సిద్ధార్థ్‌. కానీ వారి అభిమానులు మాత్రం ఇద్దరి మధ్య బాండింగ్‌ బలంగానే ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. కియారా, వరుణ్‌ ధావన్‌ కలిసి `జగ్‌ జుగ్‌ జీయో` చిత్రంలో నటిస్తున్నారు. ఆ కారణంగానే కలిసి పోజులిచ్చారని అంటున్నారు.

99

 మరోవైపు కియారా చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ రామ్‌చరణ్‌-శంకర్‌ మూవీ `ఆర్‌సీ 15`లో నటిస్తుంది. అలాగే హిందీలో `గోవింద్‌ నామ్‌ మేరా` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది కియారా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories