ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఆయన చేసిన ఒక్కొక్క మిస్టేక్ బయటికి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ఓటీటీలోకి అందుబాటులోకి రాగా ప్రేక్షకులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి చేసిన మిస్టేక్స్, లాజిక్ లెస్ సీన్స్ తెరపైకి వస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ రెండు రకాల నంబర్ ప్లేట్స్ కలిగి ఉంది. ఒక బైక్ కి రెండు భిన్నమైన నంబర్స్ ఏంటని చర్చ నడిచింది.