అంతకంతకూ వర్ష (jabardasth Varsha) గ్లామర్ డోస్ పెంచేస్తుంది. చీర కట్టులో కూడా గ్లామర్ షోతో చెమటలు పట్టిస్తోంది. ఓరగా తిరిగి నడుము చూపుతూ గుండెలు మెలిపెట్టింది. అయితే చీర కట్టుకోవడం నేర్చుకోవాలి అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
210
Jabardasth Varsha
వర్ష(Varsha) ఇప్పుడు బుల్లితెర స్టార్స్ లో ఒకరు. ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే వర్ష ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆమెను దాదాపు 2 మిలియన్స్ ఫాలో అవుతున్నారు.
310
Jabardasth Varsha
గతంలో వర్ష హోమ్లీ ఫోటో షూట్స్ చేసేది. ఈ మధ్య పంథా మార్చింది. షార్ట్ ఫ్రాక్స్ లో కేక పుట్టిస్తుంది. చీరలో కూడా గ్లామర్ యాంగిల్ వదలడం లేదు. ఆమె సోషల్ మీడియా గ్లామర్ డాల్ గా అవతరించారు.
410
Jabardasth Varsha
మరి గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పదు. అదే సమయంలో ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఇంస్టాగ్రామ్ ప్రమోషన్స్ ద్వారా జనాలు లక్షల్లో సంపాదిస్తున్నారు.
510
Jabardasth Varsha
ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
610
Jabardasth Varsha
ప్రస్తుతం వర్ష జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో స్కిట్స్ చేస్తుంది. అలాగే ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
710
Jabardasth Varsha
వర్ష కెరీర్ పరిశీలిస్తే... ఆమె మొదట్లో సీరియల్ నటిగా చేశారు. అనంతరం జబర్దస్త్ లోకి వచ్చింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.
.
810
Jabardasth Varsha
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుంది. అతడి ప్రేయసిగా తనని తాను ప్రొజెక్టు చేసుకుంది. వీరిద్దరిపై లవ్ ట్రాక్స్ రూపొందించగా సక్సెస్ అయ్యాయి. దాంతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు
910
Jabardasth Varsha
ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటుంది వర్ష. ఎవరెన్ని చెప్పినా అతడిని వదిలేదు లేదంటుంది. సుడిగాలి సుధీర్-రష్మీ(Rashmi Gautam) అనంతరం ఆ రేంజ్ లో బుల్లితెర ప్రేమికులుగా పాప్యులర్ అయ్యారు.
1010
Jabardasth Varsha
అయితే నిజానికి వారి మధ్య ఎలాంటి బంధం లేదంటారు. కేవలం పాపులారిటీ కోసం వర్ష అలాంటి కామెంట్స్ చేస్తుందట. ఏది ఏమైనా వర్ష, ఇమ్మానియేల్ ఒకరి కారణంగా మరొకరు పాప్యులర్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ వెండితెర అని తెలుస్తుంది...