ఖుషీ కపూర్ నో మేకప్ లుక్ వైరల్: ఈ అమ్మాయి ఎవరు? నెటిజన్లు క్రేజీ రియాక్షన్‌

Published : Feb 28, 2025, 09:43 PM IST

జాన్వీ కపూర్‌ చెల్లి ఖుషీ కపూర్‌ జిమ్ బయట  మేకప్ లేకుండా కనిపించింది, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు లుక్‌పై స్పందించి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. 

PREV
15
ఖుషీ కపూర్ నో మేకప్ లుక్ వైరల్:  ఈ అమ్మాయి ఎవరు? నెటిజన్లు క్రేజీ రియాక్షన్‌

జాన్వీ కపూర్‌ చెల్లి బాలీవుడ్ నటి ఖుషీ కపూర్ ఇటీవల ముంబైలోని జిమ్ బయట కనిపించింది. ఆమె కెమెరా కళ్లకి చిక్కింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

25

ఈ సమయంలో ఖుషీ ఆల్ బ్లాక్ లుక్‌లో మేకప్ లేకుండా కనిపించింది. ఖుషీ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

35

ఇప్పుడు ఖుషీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ చూసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమెని చూసి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. 

45

ఖుషీని చూసి గుర్తుపట్టడం కష్టంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. వామ్మో ఇలా ఉందేంటి? అవును ఇంతకి ఈ అమ్మాయి ఎవరు? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 

55

ఖుషీ కపూర్ చివరిసారిగా 'లవ్యాప'లో కనిపించింది. త్వరలో నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'నజదీకియాన్'లో కనిపించనుంది. ఇలా నెమ్మదిగా అక్క జాన్వీ కపూర్‌ లాగానే బిజీ కాబోతుంది. స్టార్‌ స్టేటస్‌ కోసం ప్రయత్నిస్తుంది. 

అక్క జాన్వీ కపూర్‌ ఇటీవల `దేవర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే బన్నీ, అట్లీ చిత్రంలోనూ హీరోయిన్గా ఎంపికైందని సమాచారం. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories