కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తోంది.