సైడ్ యాంగిల్లో కేతికా శర్మ బ్లాస్టింగ్ అందాలు.. మత్తు పోజులతో మైకం తెప్పిస్తున్న కుర్ర హీరోయిన్.. పిక్స్

First Published | Jun 11, 2023, 12:44 PM IST

కుర్ర హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma)  సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పించుకున్న పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది యంగ్ హీరోయిన్ కేతికా శర్మ. యంగ్ హీరో ఆకాష్ పూరి సరసన నటించి ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నాయి. టాలీవుడ్ లో మాత్రం కాస్తా క్రేజ్ దక్కించుకుంది. 
 

చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’  చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కేరీర్ కాస్తా గందరగోళంలో పడింది. ఈ క్రమంలో బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది.
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న  ‘బ్రో’ చిత్రంలో కేతికాకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా కేతికా  కెరీర్ మలుపు తిరుగుతుందా అన్నది చూడాలి. సముద్రఖని దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ఇదిలా ఉంటే.. తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

కేతికా నెట్టింట అడుగుపెట్టిందంటే అందాల జాతరే అని చెప్పాలి. ఈ కుర్రభామ గ్లామర్ మెరుపులకు స్టార్ హీరోయిన్లు సైతం అవాక్కవ్వాల్సిందే. ఆ రేంజ్ తో మత్తుగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నెట్టింట ఫాలోయింగ్ పెంచుకునేందుకు స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫోజులిస్తోంది.
 

లేటెస్ట్ గా కేతికా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్రా లాంటి టాప్ లో యంగ్ బ్యూటీ అందాల విందు చేసింది. సైడ్ యాంగిల్లో మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిచ్చి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. దీంతో లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 

Latest Videos

click me!