ఎల్లో శారీలో.. చంద్రవంక లాంటి నడుము చూపిస్తూ రెచ్చిపోయిన సదా.. ‘జయం’ బ్యూటీ అందానికి మైకమే

First Published | Jun 11, 2023, 11:22 AM IST

‘జయం’ బ్యూటీ సదా (Sada)  చీరకట్టులో మంత్రముగ్ధులను చేస్తోంది. అందాల విందుతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. సీనియర్ భామ బ్యూటీఫుల్ ఫోజులకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

‘జయం’ సినిమాతో సదా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇదే ఆమెకు తొలిచిత్రం కూడానూ. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ దక్కింది. తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కాయి. 

మరోవైపు సదా తమిళం, కన్నడలోనూ సినిమా అవకాశాలను అందుకుంది. తద్వారా సౌత్ ఆడియెన్స్ లో మంచి  క్రేజ్ సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంది. సదా నటించిన ’జయం‘, ’నాగ‘,      ‘అపరిచితుడు’,‘మోహిని’, ‘టక్కరి’ చిత్రాలతో అలరించింది.


అయితే, ఈ ముద్దుగుమ్మ కొద్ది కాలంగా సినిమాలకు మాత్రం దూరంగా ఉంటోంది. గతంలో నటించిన ఆమె చిత్రాలు ఆశించిన మేర ఫలితాలనివ్వకపోవడంతో నెమ్మదిగా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. 
 

దాంతో ఈ ముద్దుగుమ్మ ఐదేళ్ల పాటు చిత్రాలకు దూరంగానే ఉంది. దీంతో ఆమె అభిమానులు అప్సెట్ అయ్యారు. మళ్లీ తిరిగి వెండితెరపై ఎప్పుడు అలరిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. 
 

ఈ క్రమంలో సదా వెండితెరపై కాకపోయినా, బుల్లితెరపై మాత్రం సందడి చేసింది. పాపులర్ డాన్స్ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్ పై మాత్రం అలరించింది. రీసెంట్ గా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. 
 

చివరిగా ‘హాలో వరల్డ్’ సిరీస్ లో నటించి మెప్పించింది. ఈ క్రమంలో వెండితెరపైనా ఎప్పుడు అలరిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమాల ఆఫర్ల కోసం కూడా సదా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా సదా సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులకు మాత్రం అందుబాటులోనే ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది. అందాల విందుతో ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

తాజాగా సీనియర్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. ఎల్లో శారీలో సదా గ్లామర్ మెరుపులు మెరిపించింది. నడుము, నాభీ అందాలతో మతులు పోగొట్టింది. బ్యూటీఫుల్ స్మైల్, మతిపోగొట్టే ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
 

Latest Videos

click me!