పవర్ స్టార్ పవన్ కళ్యాన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ తో పాటు హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కేతిక శర్మ.