లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్న కీర్తిసురేష్ మరో ప్రయోగం చేస్తుంది. `రివాల్వర్ రీటా` (Revolver Rita) అనే చిత్రంలో నటిస్తోంది. వింటేజ్ కథతో రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడులై ఆకట్టుకుంటోంది. కె చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ది రూట్, ప్యాషన్ స్టూడియో పతాకాలపై జగదీష్ నిర్మిస్తున్నారు.