మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది హోమ్లీ బ్యూటీ కీర్తీ సురేష్ (Keerthy Suresh). నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తెగా కీర్తి 2000లో తొలిసారిగా బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. కొన్నాళ్ల తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు పరిచయం అయ్యారు.