చేతులు పైకెత్తి హాట్‌ డోస్‌ పెంచిన కీర్తిసురేష్‌.. రచ్చ చేస్తున్న కొత్త ఫోటోలు.. హద్దులు చెరిపేస్తుందిగా!

Published : Mar 05, 2022, 05:39 PM ISTUpdated : Mar 05, 2022, 07:06 PM IST

కీర్తిసురేష్‌ అంటే ట్రెడిషనల్‌ లుక్‌కి మారుపేరు. చాలా వరకు ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ ఈ భామ ఇప్పుడు తనలోని హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. లేటెస్ట్ గా డోస్‌ పెంచుతూ రెచ్చిపోయింది కీర్తిసురేష్‌. 

PREV
17
చేతులు పైకెత్తి హాట్‌ డోస్‌ పెంచిన కీర్తిసురేష్‌.. రచ్చ చేస్తున్న కొత్త ఫోటోలు.. హద్దులు చెరిపేస్తుందిగా!

`మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌(Keerthy Suresh). ఇందులో అద్భుతమైన నటనతో యావత్‌ సౌత్‌ ఇండియన్‌ ఆడియెన్స్‌ ని అలరించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కీర్తిసురేష్‌ లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

27

ఇందులో స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, షార్ట్ శారీలో హోయలు పోయింది. చేతులు పైకెత్తి అందాల విందుకి తెరలేపింది. నయగారా నడువొంపులను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కీర్తిసురేష్‌ ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చేయడంతో కుర్రాళ్లకి మతిపోతుంది. ఉన్నట్టుండి ఈ తరహా పోజులతో ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది కీర్తిసురేష్‌. 

Keerthy Suresh Hot Photos.

37

కీర్తిసురేష్‌ అంటే ట్రెడిషన్‌ లుక్‌ కనిపిస్తుంది. మోడ్రన్‌దుస్తులు ధరించినా నిండుగా ఉంటాయి. పైగా కాస్త పద్ధతిగా పోజులిస్తుంటుందీ భామ. కానీ తాజాగా చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసిందా అనే డౌట్‌ వస్తుంది. గ్లామర్‌ షోకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుంది. మొత్తంగా కీర్తిసురేష్‌ నయా గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయని చెప్పొచ్చు.

Keerthy Suresh Hot Photos. 

47

మలయాళ ముద్దుగుమ్మలు గ్లామర్‌కి దూరంగా ఉంటారు. చాలా వరకు బలమైన పాత్రల్లోనే నటిస్తూ తమ సత్తా చాటుతుంటారు. కనువిందు చేసే రూపంతో అందమంటే స్కిన్‌షో చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తుంటారు. కానీ కెరీర్‌ పరంగా లాంగ్‌ రన్‌ కష్టం. అందుకేనేమో రూట్‌ మారుస్తున్నారు. అందాల ఆరబోతకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. కీర్తిపోజులు చూస్తుంటే అలాంటిదే చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

57

అయితే తాజాగా కీర్తిసురేష్‌ పంచుకున్న ఫోటోలు `సర్కారు వారి పాట` చిత్రంలోని `కళావతి` పాటకి సంబంధించినవి. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌. ఈ చిత్రంలోని `కళావతి` అంటూ సాగే పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

67

ఈ పాటలో కీర్తిసురేష్‌ ఈ కాస్ట్యూమ్‌నే ధరించింది. ఆ సమయంలోనే తాను ఫోటోలకు పోజులివ్వగా,వాటిని ఇప్పుడు అభిమానులతో పంచుకుంది కీర్తిసురేష్‌. `కళావతిగా ఉన్నప్పుడు` అంటూ పోస్ట్ షేర్‌ చేసింది కీర్తి. కానీ ఇందులో మాత్రం కీర్తి చాలా హాట్‌గా ఉండటం విశేషం. గ్లామర్‌ డోస్‌ పెంచి కనిపించడంతో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. 

77

ఇక కీర్తిసురేష్‌ ఇటీవల మరో సినిమాకి కమిట్‌ అయ్యింది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కొత్త సినిమాని ప్రారంభించుకుంది. ఇప్పటికే ఆమె తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రం చేస్తుంది. నానితో `దసరా` సినిమాలో నటిస్తుంది. అలాగే మలయాళంలో ఓ సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది కీర్తిసురేష్‌. Keerthy Suresh Hot Photos.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories