కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు క్యూట్ గా ఉన్నాయి. రెడ్ శారీలో కీర్తి సురేష్ చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇచ్చింది. కీర్తి సురేష్ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జడలో మల్లె పూలు, పెదవులపై చిరునవ్వుతో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేస్తోంది.