పొట్టి షాట్‌లో థైస్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న `బిచ్చగాడు2` హీరోయిన్‌.. వెకేషన్‌లో రెచ్చిపోయిన కావ్యథాపర్‌

Published : Jul 25, 2023, 08:10 AM IST

`బిచ్చగాడు 2` చిత్రంతో రైజ్‌ అయ్యింది కావ్య థాపర్‌. ఇందులో నటిగా ఆకట్టుకోవడంతోపాటు స్కిన్ షోలో హద్దులు చెరిపేసింది. ఓరొమాంటిక్‌ సాంగ్‌లో నెక్ట్స్ లెవల్‌ చూపించి షాకిచ్చింది.   

PREV
16
పొట్టి షాట్‌లో థైస్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న `బిచ్చగాడు2` హీరోయిన్‌.. వెకేషన్‌లో రెచ్చిపోయిన కావ్యథాపర్‌

`ఏక్‌ మినీ కథ` చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య థాపర్‌. ఇందులో ఇంటెన్స్ సీన్లలోనూ కనిపించింది. బెడ్‌ సీన్ కూడా చేసింది. మొత్తానికి కుర్రాళ్లకి సెగలు పుట్టించింది. దీంతో హాట్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయిపోయింది. అంతకు ముందే `ఈ మాయపేరేమిటో` చిత్రంతో అలరించిందీ బ్యూటీ. 
 

26

కావ్య థాపర్‌.. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌. ఆమె సోషల్‌ మీడియాలో బ్లాస్టింగ్‌ పోజులతో దుమారం రేపింది. ఏకంగా బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి టాప్‌ షో చేసింది. అంతేకాదు ప్యాంట్‌ బటన్స్ విప్పేసి మరీ షాకిచ్చింది. దీంతో తన టాలెంట్‌ ఏంటో ప్రారంభంలోనే చూపించింది. దాన్ని కంటిన్యూ చేస్తుందీ హాట్‌ హీరోయిన్. 
 

36

అందులో భాగంగానే `బిచ్చగాడు 2`లో మరింత హద్దులు చెరిపేసింది. స్కిన్‌ షోలో డోస్‌ పెంచి వెండితెరపై రచ్చ చేసింది. ఆ సినిమా విజయం సాధించడంతో కావ్య థాపర్‌కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. కూల్‌ వెథర్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. మైండ్ రిఫ్రెష్‌ అవుతూ ఆకట్టుకుంటుంది. 
 

46

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోలను పంచుకుంది కావ్య. ఇందులో వైట్‌ టీషర్ట్ ధరించింది.మరీ చిన్నదైన షాట్‌ ధరించింది. తన థండర్‌ థైస్‌చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. బ్యాక్‌ నుంచి ఆమె అందాల ప్రదర్శన కిర్రాక్‌ పుట్టేలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

56

ఇందులో ఓ పోస్ట్ పెట్టింది కావ్య.. మంచి వైబ్స్, బ్లూ స్కైస్‌ తప్ప మరేమీ లేదు అని పేర్కొంది. కావ్య ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఆమె చేసే చిలిపి కవ్వింపులు అలరిస్తున్నాయి. టెంప్ట్ చేస్తున్నాయి. నెట్టింట కావ్య రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 
 

66

కావ్య ప్రస్తుతం మూడు నాలుగుసినిమాలతో బిజీగా ఉంది. అందులో రవితేజ సినిమాలో కూడా చేస్తుండటం విశేషం. మాస్‌ మహరాజా కొత్త సినిమాలో ఓ హీరయిన్‌గా ఎంపికైందీ బ్యూటీ. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు సందీప్‌ కిషన్‌ నటిస్తున్న `ఊరు పేరు భైరవ కోన` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories