ఇంద్రధనస్సులాంటి అందాలతో పరువాల సోకులు చూపిస్తూ పూజా హెగ్డే విరహ వేదన.. బుట్టబొమ్మని ఇలా చూస్తే సెగలే

Published : Jul 25, 2023, 07:01 AM IST

టాలీవుడ్‌ బుట్టబొమ్మ.. ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించకుంటుంది. నెమ్మదిగా తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుందీ పూజా హెగ్డే.   

PREV
18
ఇంద్రధనస్సులాంటి అందాలతో పరువాల సోకులు చూపిస్తూ పూజా హెగ్డే విరహ వేదన.. బుట్టబొమ్మని ఇలా చూస్తే సెగలే
photo credit-pooja insta

పూజా హెగ్డే ఏడాది క్రితం వరకు తిరుగులేని స్టార్ గా రాణించింది. కానీ ఆమె కెరీర్‌ ఒక్కసారి తలకిందులైంది. వరుస పరాజయాలతో పూజా గట్టిగాఇబ్బంది పడింది. అది అవకాశాలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. దాన్నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ప్రయత్నిస్తుంది పూజా హెగ్డే. 
 

28
photo credit-pooja insta

పడి లేచిన కెరటంలా మళ్లీ తన అవకాశాలను దక్కించుకుంటూ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె మూడు నాలుగు సినిమాలకు చర్చలు జరుపుతుందట. ఒకేసారి వాటిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పోయిన `గుంటూరు కారం` కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

38
photo credit-pooja insta

లక్కీ హీరోయిన్‌ నుంచి, ఐరన్‌ లెగ్ హీరోయిన్‌గా మారి ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ గ్రాఫ్‌ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది పూజా. త్వరలో ఆమె మరికొన్ని క్రేజీప్రాజెక్ట్ లతో రాబోతుంది. అందులో భాగంగా రవితేజతో ఓ సినిమా చేయబోతుందట. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించే చిత్రంలో పూజాహెగ్డేని అనుకుంటున్నారని సమాచారం. 

48
photo credit-pooja insta

మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ నటించే సినిమాలోనూ పూజా హెగ్డే ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్‌- హరీష్‌ శంకర్‌ల `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని కూడా సెట్‌ చేసే పనిలో పడిందని టాక్‌. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 

58
photo credit-pooja insta

కానీ పూజా మాత్రం ఇప్పుడు కెరీర్‌ పరంగా చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల `గుంటూరు కారం` సినిమా విషయంలో తలెత్తిన ఇబ్బందు ఫలితంగా ఆమెలో చాలా మార్పు వచ్చిందని, అది భవిష్యత్‌ అవకాశాల విషయంలో కనిపిస్తుందని అంటున్నారు. 
 

68
photo credit-pooja insta

ఇక పూజా హెగ్డే గ్లామర్‌ ట్రీట్‌ వేరే లెవల్‌లో ఉంటుందని తెలిసిందే. డస్కీ అందాలతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఈ బ్యూటీ అందాలకు నెట్టింట మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంది. తరచూ హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ వారిని ఫిదా చేస్తుంది పూజా హెగ్డే. 
 

78
photo credit-pooja insta

తాజాగా ఆమె ఇంద్రధనస్సులా మెరిసిపోతుంది. ఇంద్రధనస్సులా కలర్‌ఫుల్‌ దుస్తులు ధరించి హోయలు పోయింది. లెహంగా ఓణీలో వయ్యారాలు ఒలకబోసింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి సెగలు రేపుతుంది. ఆరేంజ్‌, ఎల్లో, బ్లూ కలర్‌ దుస్తుల్లో అందాల రాజహంసలా ఉంది పూజా హెగ్డే. 
 

88
photo credit-pooja insta

ఇందులో క్లీవేజ్ అందాల విందు ఇచ్చింది. సైడ్‌ యాంగిల్‌లో పరువాల ఎత్తులు చూపించింది. సెగలు రేపే పోజులతోకుర్రాళ్ల బాడీలో హీటు పెంచేస్తుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మంటలు పెడుతుంది. అయితే `ఖుషి` అనే వెడ్డింగ్‌ మేగజీన్‌ కోసం ఈ ఫోటో షూట్‌ చేయడం విశేషం. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories