గతంలో నేహా ధూపియా హోస్ట్ గా వ్యవహరించిన షోలో కత్రినా జాన్విపై ఈ కామెంట్ చేసింది. నేను వెళ్లే జిమ్ కే జాన్వీ కూడా వస్తూ ఉంటుంది. సో తరచుగా మేం మీట్ అవుతూ ఉంటాం. జాన్వీ జిమ్ కి వేసుకొచ్చే షార్ట్స్ నాకు కాస్త వర్రీగా అనిపిస్తాయి అంటూ కత్రినా కామెంట్ చేసింది.