చురుకు చూపులతో గుచ్చుతోన్న కత్రీనా కైఫ్, పదునైన అందాలతో కుర్ర మనసులు కోసేస్తోంది

Published : May 27, 2022, 12:12 PM IST

లేటెస్ట్ ఫొటోస్ తో అట్రాక్ట్ చేస్తోంది బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్. లో వైట్ కలర్ ప్యాషన్ వేర్ లో  మతిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్  అవుతున్నాయి.

PREV
18
చురుకు చూపులతో గుచ్చుతోన్న కత్రీనా కైఫ్, పదునైన అందాలతో కుర్ర మనసులు కోసేస్తోంది

కత్రినా కైఫ్ బాలీవుడ్  గ్లామర్  హీరోయిన్లలో టాప్ పొజిషన్ లో పోటీ పడుతూ వచ్చింది. ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడే తో పాటు సౌత్ ల కూడా తన బ్యూటీతో ఫిదా చేసింది కత్రీనా.  అందాలు దాచుకోకుండా ఎప్పటికప్పుడు కొత్తందాలు ఆరబోస్తూ.. సిల్వర్ స్క్రీన్ ను శేక్ చేసింది బ్యూటీ.
 

28

బిగ్ స్క్రీన్ పై అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో కత్రినా రూటే వేరు.బాలీవుడ్ లో సెటిల్ అయినా కూడా  టాలీవుడ్ ఆడియెన్స్  ను కూడా అలరించి వెళ్లింది కత్రినా కైఫ్. తన కేరీర్ ప్రారంభంలో తెలుగు స్టార్స్ సరసన కూడా నటించి మెప్పించింది. 

38

నటసింహం బాలక్రిష్ణ సరసన  అల్లరి పిడుగు సినిమాలో నటించిన కత్రీనా.. ఈమూవీతోనే  టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమాలో    నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. 

48

అయితే     ఈరెండు సినిమాల తరువాత టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు కత్రీనా. బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించింది. అక్కడ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తోంది కత్రీనా. 

58

రీసెంట్ గా తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్ళాడిన బాలీవుడ్ బ్యూటీ.. ప్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తరువాత కూడా హాట్ హాట్ ఫోజులతో.. సోషల్ మీడియాలో తన పేజ్ ను నింపేస్తోంది చిన్నది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 

68

సినిమాల జోరు తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం స్పీడ్ పెంచేసింది కత్రీనా..  తన ఫాలోవర్స్ ను పెంచుకునే ప్లాన్ తో దూసుకుపోతోంది. అభిమానులను  ఖుషీ చేయడానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా తను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

78

వైట్ అండ్ వైట్ ఫ్యాషన్ వేర్ లో మెరిసిపోతోంది కత్రీనా. తొడలు కనిపించేలా దుస్తులు ధరించి టెమ్ట్ చేసేస్తోంది.  టైల్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేసింది. మగమనసుల మతిపోయేలా ఫోజులిచ్చింది. ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ స్టార్ హీరో తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్  జంటగా టైగర్ 3లో నటిస్తోంది.
 

88

కత్రీనా పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఆమె ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల కామెంట్లతో నిండిపోతున్నాయి. దాంతో   ఇంకా హుషారు పెంచిన బ్యూటీ.. తగ్గేదే లేదు అన్నట్టు హాట్ నెస్ ను పెంచేస్తోంది. 
 

click me!

Recommended Stories