మరోవైపు సౌందర్య (Soundarya) , దీపలు పిల్లలు ఆనందం విషయంలో ఎక్కువగా ప్రేమ పెంచుకుంటూ నందుకు బాధపడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు కార్తీక్ వచ్చి ఆనంద్ విషయంలో మోనితకు గట్టిగా సమాధానం చెప్పాలి అంటే మన కుటుంబం లో అన్ని కార్డ్స్ లో ఆనంద్ (Anadan) పేరును మెన్షన్ చేయాలి అని చెబుతాడు.