స్టార్‌ హీరో సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి వంటలక్క.. ఇక అక్కడ కూడా మ్యాజిక్ ఖాయం?

Published : Jul 11, 2021, 12:36 PM IST

బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్న `కార్తికదీపం` సీరియల్‌ ఫేమ్‌ వంటలక్క ఇప్పుడు నటిగా తన నెక్ట్స్ లెవల్‌ చూపించబోతుంది. ఓ స్టార్‌ హీరోతో సినిమా ఎంట్రీకి ఇవ్వబోతుంది ?

PREV
16
స్టార్‌ హీరో సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి వంటలక్క.. ఇక అక్కడ కూడా మ్యాజిక్ ఖాయం?
`కార్తికదీపం` సీరియల్‌ తెలియని బుల్లితెర అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో వంటలక్క తెలియని వారు కూడా ఉండరు. ఇందులో వంటలక్కతో పాపులర్‌ అయ్యింది మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్‌.

26
బుల్లితెర నటుడు నిరుపమ్‌ డాక్టర్‌ బాబుగా సందడి చేయగా, ప్రేమి వంటలక్కగా నటిస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో ఈ సీరియల్‌ నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ఈ సీరియల్‌ కోసం ఏకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల టైమింగ్‌ని మార్చేయండి అనేంతగా పాపులర్‌ కావడం విశేషం.

36
ఇదిలా ఉంటే తాజాగా వంటలక్క సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. టాలీవుడ్‌ ఎంట్రీకి మార్గం సుగుమమైనట్టు తెలుస్తుంది. అంతేకాదు ఓ స్టార్‌ హీరో చిత్రంలో నటించబోతుందట.

46
రామ్‌ పోతినేని హీరోగా రూపొందే సినిమాలో ప్రేమి విశ్వనాథ్‌ని కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల తనసోషల్‌ మీడియా అకౌంట్ లో దర్శకుడు లింగుస్వామి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి హైదరాబాద్‌లో వంటలక్కని కలిశారట. దీనికి సంబంధించిన ఫోటోని పంచుకుంది ప్రేమి విశ్వనాథ్‌.

56
దీంతో ఈ సినిమాలో ఆమెని ఓ బలమైన పాత్ర కోసం అడుగుతున్నారని, అందుకు ప్రేమి కూడా సుముఖతని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే వంటలక్క ఇకపై సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా మ్యాజిక్‌ చేయబోతుందని చెప్పొచ్చు.

66
వంటలక్క ప్రస్తుతం `కార్తిక దీపం` సీరియల్‌తోపాటు మలయాళంలో `ఎంతే మాతవు` సీరియల్‌ చేస్తుంది. మరోవైపు కమర్షియల్‌ యాడ్స్ తోనూ బిజీగా ఉంది ప్రేమి విశ్వనాథ్‌. దీంతోపాటు `భోధా` అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుంది ప్రేమి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories