బూమ్రాతో లవ్‌ స్టోరీ.. మొత్తానికి ఈ రకంగా కన్ఫమ్‌ చేసిన అనుపమా పరమేశ్వరన్‌

Published : Jul 11, 2021, 09:18 AM ISTUpdated : Jul 11, 2021, 11:30 AM IST

క్యూట్‌ అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌ తన బ్రేకప్‌ లవ్‌ స్టోరీని పంచుకుంది. క్రికెటర్‌ బూమ్రాతో ప్రేమ విషయానికి మొత్తానికి కన్ఫమ్‌ చేసింది. తన లవ్‌ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

PREV
16
బూమ్రాతో లవ్‌ స్టోరీ.. మొత్తానికి ఈ రకంగా కన్ఫమ్‌ చేసిన అనుపమా పరమేశ్వరన్‌
మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తన లవ్‌ స్టోరీని పంచుకుంది. నెటిజన్లతో చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలను వెల్డడించింది.

26
మీ లైఫ్‌లో రియల్‌ లవ్‌ స్టోరీ ఉందా అని అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ తాను గతంలో ప్రేమలో పడ్డ విషయం నిజమే అని వెల్లడించింది. చాలా గాఢంగా ప్రేమించానని వెల్లడించింది. ఇప్పుడు ఆ ప్రేమ బ్రేకప్‌ అయ్యిందని చెప్పింది.

36
ఎంతో ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్‌ అయ్యిందని వెల్లడించింది. కానీ ఆ వ్యక్తి పేరు చెప్పలేదు అనుపమా. కానీ నెటిజన్లు మాత్రం కథలు అల్లేశారు. ఆ ప్రియుడు పేరుని కన్ఫమ్‌ చేస్తున్నారు.

46
గతంలో ఇండియన్‌ క్రికెటర్‌ బూమ్రాతో అనుపమా ఘాటు ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. కానీ ఈ లవ్‌ స్టోరీపై ఎన్నడూ నోరు విప్పలేదు అనుపమా. అయితే ఉన్నట్టుంది బూమ్రా ఓ టీవీ యాంకర్‌ని సంజనని పెళ్లి చేసుకున్నాడు.

56
ఆ తర్వాత అనుపమా వరుసగా సాడ్‌ సాంగ్స్ , వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బూమ్రాతో లవ్‌ నిజమే అనే కన్ఫమేషన్‌కి వచ్చారు. అయినప్పటికీ ఏదో ఒక అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని అనుపమా ఆ లవ్‌ స్టోరీ నిజమే అని చెప్పకనే చెప్పేసిందని,ఆ ప్రియుడు బూమ్రానే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

66
అనుపమా పరమేశ్వరన్‌ ప్రస్తుతం తెలుగులో `18పేజెస్‌` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories