ఏమున్నావే పిల్ల పిచ్చెక్కించే అందంతో పడేస్తున్నావ్‌.. సిల్వర్‌ గౌనులో ఊపేస్తున్న యాంకర్‌ వర్షిణి

Published : Jul 11, 2021, 10:22 AM IST

యాంకర్‌ వర్షిణి చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపలా ఉంది. సిల్వర్‌ కలర్‌ గౌనులో పిచ్చెక్కిస్తుంది. ఏమున్నావే పిల్ల పిచ్చెక్కించే అందంతో పడేస్తున్నావని నెటిజన్లు డ్యూయెట్‌ పాడుకునేలా ఉంది. లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
17
ఏమున్నావే పిల్ల పిచ్చెక్కించే అందంతో పడేస్తున్నావ్‌.. సిల్వర్‌ గౌనులో ఊపేస్తున్న యాంకర్‌ వర్షిణి
యాంకర్‌ వర్షిణి `కామెడీస్టార్స్` షో కోసం ఇలా సిల్వర్‌ కలర్‌ గౌనులో మెరిసింది. పొట్టి గౌనులో పరువాలు పోయింది. నెటిజన్లని ఫిదా చేస్తుంది.

27
`ఢీ` షోతో పాపులర్‌ అయిన ఈ అందాల భామ ఇప్పుడు `కామెడీ స్టార్స్`తో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ట్రెండ్‌ వేర్‌లో హోయలు పోతూ వీక్షకుల మనసులు దోచుకుంటుంది.

37
స్టార్‌ యాంకర్స్ అనసూయ, రష్మీ, అలాగే సీనియర్‌ యాంకర్‌ సుమని తట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది వర్షిణి.

47
వరుస ఫోటో షూట్లతో నెటిజన్లని ఖుషీ వారి మనసులను దోచుకుంటోంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది అందాల యాంకర్‌ వర్షిణి.

57
హైదరాబాదీ పిల్ల వర్షిణి మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా రాణించాలనే లక్ష్యంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది.

67
`చందమామ కథలు` చిత్రంతో నటిగా మారింది. తొలి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. `లవర్స్`, `కాయ్‌ రాజా కాయ్‌`,`బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామ రక్ష` చిత్రాలతో ఆకట్టుకుంది.కానీ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు.

77
దీంతో టీవీ షోస్‌పై ఫోకస్‌ పెట్టింది. `పెళ్లిగోల` వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూడు వెబ్‌ సిరీస్‌లో ఆడియెన్స్ కి దగ్గరైంది. దీంతోపాటు చివరగా `నన్ను దోచుకుందువటే`, `జోడి` చిత్రాల్లో మెరిసింది వర్షిణి. టీవీ షోస్‌ `ఢీ` డాన్స్ షోతో టెలివిజన్‌లో మంచి ఫాలోయింగ్‌ని,పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతోపాటు `పటాస్‌2 `లోనూ మెరిసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories