వంటలక్క, డాక్టర్‌బాబు, మోనిత, సౌందర్యల కు సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది. ఇక కార్తీక దీపం అయిపోతుందని తెలిసిన దగ్గర నుంచి.. వీరంతా ఇక కనిపించరని టీవీ అభిమానులు బాధపడుతున్నారు. ఆ రేంజ్‌లో వీరు ప్రేక్షకులని అలరించారు. ఇక కొందరైతే.. ఈ సీరియల్ పార్ట్-2 రావాలని కూడా కోరుకుంటున్నారు.