ఈ మూవీ ఆశించిన సక్సెస్ సాధించడంతో నిర్మాతలు ఆదివారం రోజు విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి వీరసింహా రెడ్డి చిత్ర యూనిట్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్స్.. యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు.