సౌందర్య, కార్తీక్ (Soundarya, Karthik) ఇంట్లోకి వస్తుండగా వారణాసి (Varanasi) చూసి దీప గుడిలో అన్న మాటలను గుర్తు చేసుకొని దీపమ్మ ఏది అని కార్తీక్ ను ప్రశ్నిస్తాడు. దారిలో గుడి దగ్గర మీ కారు కనిపించిందని దీపమ్మ ఆ కారులో వస్తానన్నది అనడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.