లేటెస్ట్ సీజన్ లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి కరణ్ జోహార్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో జాన్వీ, సారా ఇద్దరినీ కరణ్ జోహార్ వారి బాయ్ ఫ్రెండ్స్ గురించి అడిగాడు. నువ్వు ఎప్పుడైనా నీ మాజీ బాయ్ ఫ్రెండ్ తో శృంగారం చేశావా అని బోల్డ్ గా అడిగేశారు. దీనికి జాన్వీ కపూర్ పాత విషయాల గురించి మాట్లాడొద్దు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది.