ఇక ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. రాక్ లైన్ వెంకటేశ్ ప్రొడ్యూస్ చేశారు. కాటేరాలో దర్శన్ తూగుదీప, జగపతి బాబు, ఆరాధన రామ్, కుమార్ గోవింద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ హరికృష్ణ సంగీతం అందించారు.