యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. కేవలం ‘కేజీఎఫ్’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికవడమే తన కేరీర్ ను పదిరెట్లు ముందుకు తీసుకెళ్లింది. దానికి తోడూ ఈ బ్యూటీ నటన, గ్లామర్ పరంగానూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.