పలువురు కన్నడ స్టార్స్ చిరంజీవి మృత దేహానికి నివాళులర్పించారు. శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, ఉపేంద్ర, కిచ్చ సుధీప్, దర్శన్, యష్, రాక్‌లైన్ వెంకటేష్‌లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.