ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడు బాలకృష్ణ. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందుకు తనకు వీరాభిమాని అన్న విషయం తనకు తెలుసనని అయితే ఎప్పుడు జగన్, ఓ అభిమానిగా తనను కలవలేదని చెప్పారు. అయితే అప్పట్లో జగన్ పేపర్లలో బాలయ్య సినిమా రిలీజ్ సందర్భంగా యాడ్ ఇచ్చిన విషయం కూడా తనకు తెలుసునని చెప్పాడు.