బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నిర్మాతగా తన మొదటి సినిమాను పూర్తి చేసింది. నవాజుద్దీన్ సిద్దిఖ్, అవనీత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీ వ్రాప్ అప్ పార్టీ సందర్భంగా కంగనా రనౌత్ స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది.
నవాజుద్దీన్ సిద్దిఖ్ ప్రధాన కథనాయకుడిగా హిందీలో తెరకెక్కుతున్న మూవీ ‘టీకూ వెడ్స్ షేరు’. ఈ మూవీకి డైరెక్టర్ సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మణికర్ణిక ఫిల్మ్స్’పతాకంపై రూపుదిద్దుకుంటోంది.
26
ఈ మూవీకి నటి ‘కంగనా రనౌత్’ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2020లో అనౌన్స్ చేసిన తన ప్రొడక్షన్ కంపెనీ నుంచి మొదటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
36
అయితే ఈ మూకి సంబంధించిన వ్రాప్ అప్ పార్టీ నుంచి కొన్ని ఫొటోలను కంగనా రనౌత్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ సెలబ్రేషన్ సందర్భంగా కంగనౌ న్యూ లుక్ అదిరిపోయింది. ట్రెండీ వేర్ లో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
46
రెడ్ స్కిన్ టైట్ మిడ్డిలో క్యాట్ వాక్ లుక్ లో లేడీ చిరుతలాగా కనిపిస్తోంది. ఈ ఫొటోకు కూడా తానే ‘రెడ్ పాంథర్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
56
తన గ్లామర్ కు తోడుగా స్టన్నింగ్ స్టిల్స్ తో ఫొటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. మరోవైపు థైస్ చూపిస్తూ మతిపోగోడుతోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు షేర్ చేస్తూ కంగనా క్రేజ్ ను మరింత పెంచుతున్నారు.